మాటలో మనసునై

100.00

  1. మాటలో మనసునై
    ✍️ రచయిత: కె. ఆనందాచారి
    📅 ప్రచురణ సంవత్సరం: 2023 oct
    📄 పేజీలు: 128
    🏷 ధర: ₹ 100
    📝 పుస్తకం గురించి:
    కవిగా, కథకునిగా, వ్యాస రచయితగా ప్రసిద్ధులయిన ఆనందాచారి వచన రచనల్లోని వైవిధ్యాన్ని ప్రతిఫలించే వ్యాస పరంపర ఇది. వారంలో జరిగిన సంఘటనలతో సంబంధం లేకుండా ఏదైనా ప్రత్యేక అంశాన్ని ఆకట్టుకునేలా రాయడం ఈ కాలమ్ ప్రత్యేకత. ముఖ్యంగా అంశాన్ని ఎంచుకోడం, దానిని క్లుప్తంగా, చదివించేలా రాయడం ప్రధానం. ఇది ఒక సాధన, సృజనాత్మక విన్యాసం. ముఖ్యంగా ఒక వారం చదివినవారు మరో వారం ఆ కాలమ్ చదవాలని అనుకునేలా రాయాలి. అపుడే ఆ రచయిత కృషికి సాఫల్యం.
Category:

Description

Reviews

There are no reviews yet.

Be the first to review “మాటలో మనసునై”

Your email address will not be published. Required fields are marked *