Description
అభ్యుదయ పథగామి మహాకవి శ్రీశ్రీ
(శ్రీ శ్రీ జయంతి 30-4-2025 సందర్భంగా & శ్రీ శ్రీ ‘మహాప్రస్థానం’ అమృతోత్సవం (1950-2025 ) 75 సంవత్సరాల సందర్భంగా శ్రీ శ్రీ ‘మహాప్రస్థానం’ పై ప్రత్యేక వ్యాసం )
శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ 1950లో వెలువడింది. శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ రాయడం ఒక ఎత్తైతే చలం దానికి ముందు మాట రాయడం మరొక ఎత్తు. ‘తన కవిత్వానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లెవ్వన్నాడు చలం. “తూచవద్దు అనుభవించి పలవరించమ”న్నాడు శ్రీశ్రీ. కొందరి ముందు మాటలు బలంగా ఉంటాయి, వారు వారి గండెల్ని దాచుకోరు మంచి రచనలని వ్యాఖ్యానించేప్పుడు, కొందరి ముందు మాటలు పేలవంగా ఉంటాయి, వారు బాగున్న రచనను కూడా బాగుంది అని ఎలుగెత్తి చెప్పడానికి కూడా వెనుకాడుతారు. శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ కు చలం రాసిన ముందు మాట చాలా గొప్పది.
ఇంకా శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి చెపూతూ చలం ఇలా అంటాడు, ‘తనకి, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావ
Reviews
There are no reviews yet.