Description
సరదాగా కనిపిస్తూనే ఆలోచింపజేసే ఇలాంటి రచనలు ఎప్పుడో గానీ దొరకవు. ఈ పుస్తకంలోని పేజీలు తిప్పుతుంటే ఎంత తరచుగా మీ ముఖాన చిరునవ్వులు మొలుస్తాయో అంతే తరచుగా కళ్లు చెమరుస్తాయి కూడా. మురుగన్ శైలి సరళంగా, సున్నితంగా హృదయాన్ని తాకుతూనే… ఎంతో గాఢంగా, నిగూఢంగా ఎక్కడో గుండెలో కలుక్కుమని కూడా అనిపిస్తుంది.
-న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్
నేను పుస్తకాలు చదవడం ప్రారంభించాక ఆ పుస్తకాల్లో ఉన్న వాటి కంటే ముఖ్యమైన విషయాలు నా జీవితంలో ఉన్నాయని గ్రహించాను. అంచేత వాటి గురించి రాయలని నిర్ణయించుకున్నాను. నా అనుభవాలే నా రచనలకు బలం. నేను రాసే నవలలకు ఒక విలక్షణత ఉంటుంది. వాటి మూలాలు జానపద, మౌఖిక కథనాల్లో ఉంటాయి.
-పెరుమాళ్ మురుగన్ (కారవాన్)
Reviews
There are no reviews yet.