Description
మీకు మీరు నిర్మించుకున్న బంధికానా నుండి బయటపడండి, గతాన్ని గురించి బాధపడటం భవిష్యత్ ను అంచనా వేయడానికి ప్రయత్నించడం మానుకోవాలి,
అతిగా ఆలోసించడం అనేది అసంతృప్తికి ప్రధాన కారణం, అది ఎప్పటికి ముగియని ఆలోచనల వలయం, అందులో చిక్కుకోవడమే,అసంతృప్తికి ప్రధాన కారణం,
Stop overthinking అనే ఈ చిన్న పుస్తకం మిమ్ములను, మీరు ఎంతగా శ్రమించే పరిస్థితుల్లో పెట్టుకుంటారో, ఆందోళనలోనూ, ఒత్తిడిలోనూ, మీ మనస్సుని ఎలా నష్టపోతారో, అర్ధం చేస్తుంది,ఈ పుస్తకం క్రమ బద్దికరించడం వాటిని సక్రమంగా నియాంట్రించడం, మీ మాన సిక అలవాట్లను మార్చడానికి సహాయపడే సవివరమైన సాక్ష్యాలపై ఆదారపడిన పద్ధతులను సుశీస్తుంది.అందుకే ఈ పుస్తకం అందరూ చదవ దగిన పుస్తకం.. సంప్రదించండి. 8897430904..
Reviews
There are no reviews yet.