Description
National bestseller
అమ్మ డైరీలో
కొన్ని పేజీలు
రవి మంత్రిఇటీవల వచ్చిన ఈ నవల బాగా పుస్తకాలు అమ్ముడుపోయిన నవలగా గుర్తింపు పొందంది
నవలలో అంత ప్రత్యేకమేముంది అని చదివితే పెద్దగా కొత్తగా ప్రత్యేకంగా ఏమీ లేదు
నవల్లో మొదలయ్యే కాలం నాటికి ఆ పాత్రలు ఉన్న ప్రాంతానికి తగ్గట్టుగా ఉండే వాతావరణము భాష లేదు నవలా కాన్వాస్ లో
ఇక ఈ నవలలో దృశ్యాలు మనం ఎప్పుడూ సినిమాల్లో చూసినవి పుస్తకాల్లో చదివినవి గుర్తుకొస్తాయి తప్ప సొంతంగా ప్రత్యేకంగా మాత్రమే లేవు మొత్తంగా నవలలో మనల్ని పట్టి చదివిపించి కుదిపేసే అంశాలు ఎక్కడ మనకు కనిపించవు అంతా మామూలుగా సాఫ్ట్ గా ఓ రకంగా నవల సాగుతుంది సరే ఎందుకు ఎక్కువగా పుస్తకాలు అమ్ముడుపోయిన సందర్భంలో పాఠక లోకం గుర్తించిందో అది మనకు తెలియని విషయం అది ఒక రకమైన తెలుగు సాహిత్యాన్ని కూడా మంచిదే కానీ నవలలో మనం అనుకున్నంతగా సారాన్ని పొందలేముఅమ్మ డైరీ లోని పేజీలు ఈ మధ్య కాలంలో అతి ఎక్కువగా అమ్ముడు పోయిన పుస్తకం.. అమ్మ కొడుకుల మధ్య ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో తెలిపే పుస్తకం. జాతీయ పుస్తక ప్రదర్శనలో కూడా ఎక్కువ అమ్ముడు పోయినది…
Reviews
There are no reviews yet.