Description
ఆయన్ రాండ్ రాసిన నవలల్లో మగ్గం స్ అట్లాస్ స్త్రగ్డ్ ఫౌంటెన్ హెడ్ నవల చదివాక చాలామంది అడిగారట అయాన్ రాండ్ ని. ఇక్కడ మీ ఫిలాసఫీని వ్యక్తి స్థాయిలో ప్రపంచానికి అనుభవించి చూపించారు బావుంది వ్యవస్థ స్థాయిలో మీ ఆబ్జెక్టివ్ దానికి అన్వే ఉందా ఉంటే ఎలా ఉంటుంది అని ఆ ప్రశ్నలకి జవాబుగా ఆమె ఈ అట్లా స్ట్రగుడు నవల రాసింది.
మేధావుల్ని సైతం ప్రభావితం చేసిన ఈ నవల గాడత తెలిపేందుకు మరో మాట కూడా చెబుతాను. అట్లా స్ట్రగుడ్ తర్వాత మరో నవల రాయలేదు ఆయన రాండ్ చెప్పవలసింది చెప్పేశాక మౌనవహించడం గొప్ప విద్య కదా. జీవితమంతా తను ఆదర్శాలని కలగందో దానికి ఒక రూపం ఈ నవల అందులో ఆమె నీతి శాస్త్రాన్ని ఆది భౌతిక శాస్త్రాన్ని జ్ఞాన మీమాంస అని రాజనీతి శాస్త్రాన్ని ఆర్థిక శాస్త్రాన్ని లైంగిక విషయాలను సమైక్యపరచి ఒక మేధా పరమైన మిస్టరీ కదలి అల్లింది తన విశిష్ట తాత్వికతను తాత్వికతను నాటకీకరించింది ఇంచు మించి ప్రతి పాత్ర వెనుక ఆమె ప్రతిఘటన వెనుక ఒక ప్రత్తిపాదన ఉండేలా రెండు పొరలలో ఒక ఫిలాసఫీ కథను ఆకట్టుకునేలా నడిపించిన మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆయన్ రాండ్ . ఇది చాలా పెద్ద నవల చదవడం కష్టమే కానీ పరిణామాన్ని చూసి ఆగిపోతే నష్టపోతాం ఫిక్షన్ చదవడం అనేది జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఒక భిన్న ప్రపంచంలో ప్రయాణించడం వేరే జీవితాన్ని జీవించడం అనుభవాల ద్వారా ఆలోచనల ద్వారా వాటి వల్ల లభించే జ్ఞాత అజ్ఞాత జ్ఞానాల ద్వారా మనం చాలా లబ్ది పొందుతాం . పెద్ద నవల చదవడం అంటే చాలా రోజులపాటు ఒక సమాంతర ప్రపంచంలో మరో జీవితాన్ని జీవించే అవకాశం కదా మిస్ అవుదామా
ముఖ్యంగా సంక్షేమమే ప్రధానమైన సిద్ధాంతం వెర్రిపోకడలకు పోతున్న ఇవాల్టి ప్రపంచానికి అట్లా స్ట్రగుడు గతం నుంచి వచ్చిన ఒక గట్టి హెచ్చరిక. 1957లో ముద్రితమైన నవల ఇది అంటే 65 సంవత్సరాల వయసున్న నవల అన్నమాట కానీ ఇన్నేళ్లగాను యవ్వనంలోనే ఉంది సాహిత్య ఖండంతో గర్జిస్తూనే ఉంది పునర్ ముద్రణలు పొందుతూనే ఉంది లక్షల కాపీలు అమ్ముడు అవుతూనే ఉంది…
మీ పురుషోత్తం సతీష్.
Reviews
There are no reviews yet.