Description
ఆరెస్సెస్, బీజేపీలు కోరుకునేది
✍️ రచయిత: రామ్ పునీయని
📅 ప్రచురణ సంవత్సరం: 2025 jan
📄 పేజీలు: 80
🏷 ధర: ₹ 80
> 📝 పుస్తకం గురించి:
సావర్కర్ ప్రతిపాదించిన హిందూత్వ సిద్ధాంతం నుండి హిందూ జాతీయవాదం ప్రేరణ పొందింది. ఆ ప్రేరణతోనే 1925లో ఆరెస్సెస్ను స్థాపించింది. దాని లక్ష్యం హిందూ జాతీయ వాదం, హిందూ రాజ్యాన్ని స్థాపించడం. భగత్సింగ్, అంబేద్కర్, గాంధీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వారి జాతీయవాద దృక్పథానికి ఆరెస్సెస్ సిద్ధాంతాలు భిన్నమైనవి. జాతీయోద్యమ ఆశయాలు ‘స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం’. మరో వైపున ముస్లిం సంపన్నులు, నవాబుల ప్రోద్బలంతో ముస్లిం జాతీయవాదం కూడ మరోవైపున మొదలైంది.
ఆర్డర్ చేయవల్సిన
ఇతర ప్రాంతాలకు కొరియర్ చేయబడును
Reviews
There are no reviews yet.