ఆరెస్సేస్ బీజేపీ కోరుకునేది.
₹80.00
₹80. కొత్త పుస్తకం. సవర్కర్ ప్రతిపాదించిన హిందుత్వ సిద్ధాంతం నుండి హిందూ జాతీయ వాదం ప్రేరణ పొందింది. ఆ ప్రేరణతోనే 1925లో ఆర్ ఎస్ ఎస్ ను స్థాపించింది. దాని లక్ష్యం హిందూ జాతీయ వాదం, హిందూ రాజ్యాన్ని స్థాపించడం. భగత్ సింగ్ అంబేద్కర్ గాంధీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వారి జాతీయవాద దృక్పథానికి ఆర్ ఎస్ ఎస్ సిద్దాంతాలు భిన్నమైనవి. జాతీయోద్యమ ఆశయాలు స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం; మరో వైపున ముస్లిం సంపన్నులు, నవాబుల ప్రోద్బలంతో ముస్లిం జాతీయవాదం కూఎ మరోవైపున మొదలైంది. హిందూ, ముస్లిం మతవాదులు గత చరిత్ర నుండి స్పూర్తిని పొందారు. ముమ్మరంగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉండిపోయారు. ఇలాంటి మతోన్మాద నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుంది ఈ చిన్న పుస్తకం. ఈ పుస్తకం నవతెలంగాణ బుక్ స్టాల్స్ లలో లభించును.
Reviews
There are no reviews yet.