Description
రాహుల్ సాకృత్యన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాలి భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు. కార్యశూరు లు, 10 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని స్వతంత్ర యోధుడిగా కారాగారాలు గడిపిన త్యాగమూర్తి.. ఓల్గా గా నుంచి గంగకు రచన క్రీస్తు పూ.. 6000సంవత్సరాలనుండి 1942 వరకు మానవ సమాజానికి చెందిన కథల సమూహారం ఈ రచన అనేక దేశీయా విదేశాలనుండి అనేక బాషలలోకి అనువాదించబడింది.. అద్భుతమైన ఈ పుస్తకం ధర 359/ మాత్రమే పోస్టల్ ఛార్జిలు అదనం.. సంప్రదించండి.. 8897430904…సతీష్..
Reviews
There are no reviews yet.