Description
లోహియా ఆలోచనలు ఈరోజు కు కూడా గంటాపరంగా ఎంతో ప్రాసంగికతో ప్రతిధ్వనిస్తాయి వాటిని 21వ శతాబ్దపు పాఠకుల కోసం వెలువరించడం ద్వారా ఇంగ్లీషులో సౌత్ సైడ్ బుక్స్ తెలుగులో హైదరాబాద్ బుక్ ట్రస్టులు ఎంతో అమూల్యమైన సేవలు చేస్తున్నాయి. 1980వ దశకం నుండి కులం మీద వచ్చిన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం జీవిత లక్ష్యంగా పెట్టుకున్న నాకు ఈ కుల వ్యవస్థ మీద లూయా రాసిన పుస్తకం దొరకడం నూతన అన్వేషణ అనే చెప్పాలి సామాజికంగా బనియాకుల నేపథ్యం నుండి వచ్చిన ఈ స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవించి పోరాటం సాగించిన కాలానికే చెందినవాడు కులం పట్ల లోహియా దృక్కోణం భిన్నమైనదే కానీ విముక్తి దృక్పథం మహాత్మ పూలే అంబేడ్కర్ల వలె లోహియా కూడా దళితుడు శూద్రులు మహిళల విముక్తి ఉద్యమాలను పరస్పర సంబంధం ఉన్న సాంస్కృతిక పోరాటాలుగా పరిగణించాడు ఈ పుస్తకం చదివాక బలియా బ్రాహ్మణ విచారవాద ఉన్న వారిలో కుల తత్వానికి పిత్తు స్వామిక అడ్డగోడలకు వ్యతిరేకంగా సాగే సమకాలీన పోరాటంలో దళితులు శూద్రులు మహిళలు మేధావులతో కలిసి పోరాడాలని స్పృహ కలుగుతుంది డాక్టర్ కంచ ఐలయ్య . ఈ ఈ భూమి మీద ఈ భూమి మీదఉన్న అత్యంత విషాద గ్రస్తులు మన భారతీయులే భారతీయ జీవన విధానంలో కులం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది సూత్రప్రాయంగా కులాన్ని తెగనాడే వాడే కులాన్ని ఆచరించడం ద్వారా ఆమోదిస్తాడు.
విషయ సూచిక సూచిక
1 కులం – జెండర్ రెండు విభాజకాలు 2 వర్గ వర్గ సంఘాలు వర్గ సంఘాలు3 శూద్రుడికి సూర్యుడికి ఉత్తరం 4 నా నా మంగలి 5 డాక్టర్ డాక్టర్ బి.ఆర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్తో ఉత్తర ప్రత్యుత్తరాలు.6 హరిజనుల దేవాలయ దేవాలయ ప్రవేశం7 వశిష్టులు వశిష్టులు వాల్మీకులు 8 తాత్కాలిక అన్యాయాన్ని ఓర్చుకోవడం 9 గిరిజనులు గిరిజనేతరులు . 10. వెనుకబడిన తరగతులతో 11 భారత పాలకవర్గాలు పాలకవర్గాలు ఒక అంచనా 12. కుల కుల సమస్య మూలాలు13 రామస్వామి నాయకర్తో చర్చలు.14. కుల వ్యతిరేకత 15. కులముఅవకాశాల అవకాశాల తరుగుదల 16. కులం గురించి కులం గురించి వివరణ17. అగ్రకుల న్యాయమూర్తి హత్య 18 వర్గము కులము19.99% అనగారిన ప్రజానీకం 20. వర్గాలను కులాలను రూపుమాపే రూపుమాపే దిశగా21. కుల అధ్యయన కుల కుల నిర్మూలన సమితి సమితి. ఇన్ని ఉంటాయి కావున వెంటనే order చేయండి..
Reviews
There are no reviews yet.