Description
₹230. కొత్త పుస్తకం.నూతన భారతంలోని అణిచివేత, ప్రతిఘటనలను తెలియజేస్తూ, రాజకీయ ఖైదీల కలలకు భయపడి మన భారతదేశంలో ఎంతో మంచి హృదయం, మెదడు గలవారిలో కొంతమందిని ఎత్తైన జైలు గోడల వెనుక రాజ్యం బంధించిన వైనాన్ని ధైర్యంగా నమోదు చేశారు. భారతదేశ ప్రస్తుత రాజకీయ పాలన గురించి అర్థం చేసుకోవాలనుకునేవాళ్ళు ఈ పుస్తకం చదవాలి. ఈ పుస్తకం నవతెలంగాణ బుక్ స్టాల్స్ లలో అందుబాటులో ఉంది.
Reviews
There are no reviews yet.