Description
📖 పుస్తకం పేరు: జార్జిరెడ్డి జీవనరేఖలు జీనహైతో మర్నా సీఖో
✍️ రచయిత: కాత్యాయని
📅 ప్రచురణ సంవత్సరం: 2023
📄 పేజీలు: 111
🏷 ధర: ₹ 150
> 📝 పుస్తకం గురించి:
జార్జి రెడ్డి – సునిశితమైన మేధ, సామాజిక మార్పుకై అంతులేని తపన, కఠినమైన క్రమశిక్షణ, ఆర్ద్రమైన హృదయం, అవధులు లేని సాహసం… ఇవన్నీ కలబోసిన పాతికేళ్ళ యువకుడు.
అరవయ్యవ దశకం చివరి నుండి డెబ్బయ్యవ దశకం తొలి రోజుల దాకా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జార్జి నిర్మించిన ఉద్యమం విలక్షణమైనది. అది, భారతదేశంలో బలపడుతున్న విప్లవ చైతన్యాన్ని విద్యార్థి ఉద్యమంలో ప్రవేశపెట్టటానికి జరిగిన తొలి ప్రయత్నం. క్యాంపస్ పై పెత్తనం సాగిస్తుండిన ఫ్యూడల్ శక్తులపై రాజీలేని పోరాటం చేస్తూ ప్రాణాలర్పించాడు జార్జి.
ఆర్డర్ చేయవల్సిన నెంబర్స్:-
ఇతర ప్రాంతాలకు కొరియర్ చేయబడును
Reviews
There are no reviews yet.