Description
జెండర్ కులం
✍️ రచయిత: ఉమా చక్రవర్తి,
📄 పేజీలు: 200
🏷 ధర: ₹ 150
> 📝 పుస్తకం గురించి:
జెండర్-కులం… విడివిడిగా కనబడే ఈ రెండు అంశాల నడుమనున్న సంబంధం విడదీయరానిది.
కులవ్యవస్థ బలపడుతున్న క్రమంలోనే స్త్రీలపై జెండర్పరమైన వివక్ష, అణచివేత పెరుగుతూ వచ్చింది. వ్యక్తిగత ఆస్తి, కులవ్యవస్థ కలిసి కుటుంబ నిర్మాణాలను స్త్రీలపాలిటి నిర్బంధ శిబిరాలుగా మార్చాయి. ఆస్తినీ, సామాజిక హోదానూ ఆధిపత్య కులాలకు వంశపారంపర్యంగా అందించటానికి ఆ కులాల స్త్రీలను సాధనాలుగా మార్చింది బ్రాహ్మణీయ వ్యవస్థ. మరొక వైపున తరతరాల సామాజిక బానిసత్వాన్నీ, భౌతిక శ్రమనూ నిరంతరంగా మోసుకుపోయే పనిముట్లుగా మారారు పీడిత కులాల స్త్రీలు.
ఇతర ప్రాంతాలకు కొరియర్ చేయబడును
Reviews
There are no reviews yet.