తెలుగు సామెతలు. telugu samethlu

300.00

  • 📖 పుస్తకం పేరు: తెలుగు సామెతలు
    ✍️ రచయిత: కెప్టెన్ ఎమ్. డబ్ల్యూ . కార్
    📅 ప్రచురణ సంవత్సరం: 2019 sl
    🏷 ధర: ₹ 300
    > 📝 పుస్తకం గురించి:
    తెలుగు భాషకు సంస్కృతికి సంబంధించిన అపురూపమైన పుస్తకమిది. సూటనలభై ఏళ్ళ కిందట ఇక్కడ చలామణిలో వున్న సామెతలను తద్వారా అప్పటి సమాజాన్ని సందర్శించే అవకాశం కలిగించే పుస్తకం. ఆంగ్లేయ అధికారిగా వచ్చిన కెప్టెన్ ఎం.డబ్ల్యు. కార్ విశేషమైన శ్రద్ధాసక్తులతో సేకరించి ఆంధ్ర లోకోక్తి చంద్రిక పేరిట ప్రచురించారు. ఆ సామెతలకు ఇంగ్లీషులో వివరణతో పాటు సమానార్థకమైన ఆంగ్ల సామెతలు పొందుపరిచారు. తెలుగు భాష వెనకపట్టు పట్టి ఆంగ్లభాషా వ్యామోహం పెరిగిపోతున్నదని అందరూ అంటున్న ప్రస్తుత నేపథ్యంలో అలాటి వారికి ఇదో అదనపు ఉపయోగంగానూ భావించవచ్చు.
    ఆర్డర్ చేస్తే
    ఇతర ప్రాంతాలకు కొరియర్ చేయబడును.

Description

� పుస్తకం పేరు: తెలుగు సామెతలు ✍️ రచయిత: కెప్టెన్ ఎమ్. డబ్ల్యూ . కార్   📅 ప్రచురణ సంవత్సరం: 2019 sl🏷 ధర: ₹ 300> 📝 పుస్తకం గురించి: తెలుగు భాషకు సంస్కృతికి సంబంధించిన అపురూపమైన పుస్తకమిది. సూటనలభై ఏళ్ళ కిందట ఇక్కడ చలామణిలో వున్న సామెతలను తద్వారా అప్పటి సమాజాన్ని సందర్శించే అవకాశం కలిగించే పుస్తకం. ఆంగ్లేయ అధికారిగా వచ్చిన కెప్టెన్ ఎం.డబ్ల్యు. కార్ విశేషమైన శ్రద్ధాసక్తులతో సేకరించి ఆంధ్ర లోకోక్తి చంద్రిక పేరిట ప్రచురించారు. ఆ సామెతలకు ఇంగ్లీషులో వివరణతో పాటు సమానార్థకమైన ఆంగ్ల సామెతలు పొందుపరిచారు. తెలుగు భాష వెనకపట్టు పట్టి ఆంగ్లభాషా వ్యామోహం పెరిగిపోతున్నదని అందరూ అంటున్న ప్రస్తుత నేపథ్యంలో అలాటి వారికి ఇదో అదనపు ఉపయోగంగానూ భావించవచ్చు.   ఆర్డర్ చేస్తే ఇతర ప్రాంతాలకు కొరియర్ చేయబడును.

Reviews

There are no reviews yet.

Be the first to review “తెలుగు సామెతలు. telugu samethlu”

Your email address will not be published. Required fields are marked *