Description
ధరణి భూ భారతి చట్టాలు
కొత్త పుస్తకం. ఈ నేపథ్యంలో “ధరణి – భూ భారతి” చట్టాలు మరియు ” లే అవుట్ రెగ్యులరైజేషన్బస్కీమ్” జీవోలపై కొంత అవగాహన కోసం ఈ చిన్న పుస్తకం మీ ముందుకు తెస్తున్నాను. ఈ పుస్తకంలో ప్రతి సెక్షన్ క్రింద రాయబడిన ‘వివరణ’లు రచయిత గా నా అభిప్రాయాలు నా మాత్రమే. ఈ పుస్తకం మీకు ఎంతో కొంత అవగాహన కలిపించి, సహాయ పడుతుందని ఆశిస్తున్నాను. ఈ పుస్తకం కొరకు సంప్రదించవలసిన వారు booksworld. Live ను సందర్శించండి
ఈ పుస్తకానికి పోస్టల్ చార్జీలు అదనంగా ఉంటాయి..
Reviews
There are no reviews yet.