Description
- ప్రముఖ కవి, రచయిత కేంద్ర సాహిత్య అవార్డు గ్రహిత,బహుభాష కోవిధులు dr.. నలిమేల భాస్కర్ గారు రాసిన ఈ కథలు అత్యంత ప్రజధారణ పొందిన కథలు నూరేళ్లుగా జీవించి ఉన్న అత్యత్తమ మలయాళం లోనుండి తెలుగు లోనికి అనువాదం చేసిన కథలు
- మలయాళ కథ ఆవిర్బవించి 1991 నాటికి నూరేళ్లు అయిన సందర్బంగా మలయాళ మనోరమ అనే పత్రిక కవులు, రచయితలు, పాత్రికేయులు, విమర్శకులు, ప్రచురణకర్తలను సంప్రదించి 146 కథలను ఎంపిక చేసింది,వాటిలోంచి జనప్రియత్వం ఆదారంగా ట్యాబ్లేట్ చేసి ఓ 10 కథలను ఎన్నుకొని తమ పత్రికల్లో ప్రచురించింది, 1993 నూరేళ్ళ 10ఉత్తమ మలయాళ కథలు అనే పేరున తెలుగు పాఠ కులకు అందించారు అచ్చు 💐వేసిన 1000 ప్రతులు ఒక సంవత్సరం లోనే అమ్ముడై పోయాయి ఆ కారణంగా ఆ పుస్తకాలు అందుబాటులో లేకుండా పోయాయి ఇప్పుడు 23ఏళ్ల తరువాత ఈ కథా సంకలనం నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారు ఇప్పటికే 3 ముద్రణలు వేశారు కాబట్టి అందరూ చదవండి చదివించండి. సంప్రదించండి.. 8897430904.
Reviews
There are no reviews yet.