న్యూ మోల్ new mole

100.00

ఈ పుస్తక రచయిత ఎమిర్ సాదెర్ విప్లవ క్రమాన్ని ‘మోల్’ అంటే ఓ విచిత్రమైన జీవి అడవి చుంచెలుకతో పోల్చాడు. ఈ జీవి భూమి లోపల ఉండి నిరంతరం భూమిని తొలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడో వూహించని ప్రదేశంలో, వూహించని సమయంలో బయటకు వస్తుంది. ఎమిర్ సాదెర్ ఈ అడవి చుంచెలుకను ప్రతీకగా తీసుకొని, ఇటీవలి సంవత్సరాలలో లాటిన్ అమెరికాలో నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయాలుగా ఆవిర్భవించిన పలు ప్రభుత్వాలను అభివర్ణించారు. ఇవి కొత్తగా వచ్చినవి కాబట్టి ఈ పుస్తకానికి కూడ ‘న్యూ మెల్’ అని నామకరణం చేశాడు. సాదెర్ ఈ పుస్తకంలో ఆయా ప్రభుత్వాల స్వరూప స్వభావాలను, ప్రపంచ విప్లవ క్రమానికి అవి ఏ విధంగా దోహదపడగలవో చెప్పడంతో పాటు, వాటి పరిమితులనూ వివరించారు. సాదెర్ దక్షిణ అమెరికాలో ఒక అగ్రశ్రేణి రాజకీయ సిద్ధాంతవేత్త. ఆయన ఈ పుస్తకంలో లాటిన్ అమెరికా తాజా పరిణామాలను చారిత్రక దృష్టితో, ఆయా దేశాల పరిస్థితులను నిర్దిష్టంగా, ప్రాదేశిక, కాలగమనికలతో సహా పేర్కొంటూ విశ్లేషించారు. ఈ పుస్తకం అన్ని నవతెలంగాణ బ్రాంచీలలో లభిస్తుంది

Description

ఈ పుస్తక రచయిత ఎమిర్ సాదెర్ విప్లవ క్రమాన్ని ‘మోల్’ అంటే ఓ విచిత్రమైన జీవి అడవి చుంచెలుకతో పోల్చాడు. ఈ జీవి భూమి లోపల ఉండి నిరంతరం భూమిని తొలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడో వూహించని ప్రదేశంలో, వూహించని సమయంలో బయటకు వస్తుంది. ఎమిర్ సాదెర్ ఈ అడవి చుంచెలుకను ప్రతీకగా తీసుకొని, ఇటీవలి సంవత్సరాలలో లాటిన్ అమెరికాలో నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయాలుగా ఆవిర్భవించిన పలు ప్రభుత్వాలను అభివర్ణించారు. ఇవి కొత్తగా వచ్చినవి కాబట్టి ఈ పుస్తకానికి కూడ ‘న్యూ మెల్’ అని నామకరణం చేశాడు. సాదెర్ ఈ పుస్తకంలో ఆయా ప్రభుత్వాల స్వరూప స్వభావాలను, ప్రపంచ విప్లవ క్రమానికి అవి ఏ విధంగా దోహదపడగలవో చెప్పడంతో పాటు, వాటి పరిమితులనూ వివరించారు. సాదెర్ దక్షిణ అమెరికాలో ఒక అగ్రశ్రేణి రాజకీయ సిద్ధాంతవేత్త. ఆయన ఈ పుస్తకంలో లాటిన్ అమెరికా తాజా పరిణామాలను చారిత్రక దృష్టితో, ఆయా దేశాల పరిస్థితులను నిర్దిష్టంగా, ప్రాదేశిక, కాలగమనికలతో సహా పేర్కొంటూ విశ్లేషించారు.ఈ పుస్తకం అన్ని నవతెలంగాణ బ్రాంచీలలో లభిస్తుంది

Reviews

There are no reviews yet.

Be the first to review “న్యూ మోల్ new mole”

Your email address will not be published. Required fields are marked *