Description
📖 పుస్తకం పేరు: పులస
✍️ రచయిత: హరీష్ ఆర్ మీనన్
📄 పేజీలు: 236
🏷 ధర: ₹ 275
📝 పుస్తకం గురించి:తెలుగు సాహిత్యం ఒక పెద్ద నది. పురాతనమైనది. శక్తివంతమైనది. కథలు, కవితలు, నవలలు- ఇవి దాని ప్రధాన ప్రవాహాలు. కానీ ఉపనదులు కూడా ఉన్నాయి. ఫ్లాష్ ఫిక్షన్. పిట్టకథలు, గొలుసు కథలు, ఇంకా ఎన్నో. ఇవి చిన్నవి, కానీ ప్రభావవంతమైనవి. గత పాతికేళ్ళగా ఈ ఉపనదులు మందగించాయి. ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. హరీష్ మీనన్ ట్విట్టర్లో పాత ప్రవాహాన్ని పునరుజ్జీవింపజేశాడు. అతని (ఫ్లాష్ ఫిక్షన్) కథలు కొన్ని చిన్నవి, బలమైనవి. మరికొన్ని (గొలుసు కథలు) పెద్దవి, ప్రవాహంలా వేగంగా సాగేవి. ట్విట్టర్లో వేలమంది ఈ కథలను ఆదరించారు. ‘పులస’ పుస్తకం ద్వారా హరీష్ మీనన్ అనే కొత్త రచయితను తెలుగు సాహితీలోకానికి పరిచయం చేస్తున్నాం. ఆర్డర్ చేయవల్సిన వెబ్సైటు. Books world. Live ను సందర్శించండి.
ఇతర ప్రాంతాలకు కొరియర్ చేయబడును
Reviews
There are no reviews yet.