Description
📖 పుస్తకం పేరు: పెరియార్ ఆలోచనలు
✍️ రచయిత: పెరియార్ E V రామస్వామి
📅 ప్రచురణ సంవత్సరం: 2022
📄 పేజీలు: 172
🏷 ధర: ₹ 200
> 📝 పుస్తకం గురించి:
పెరియార్ అంటేనే ఓ ఉద్యమం. ఒక చైతన్యం. ఓ సామాజిక విప్లవం.
బాల్యం, పదోయేడు నుంచి 95 ఏళ్ల వరకు, అంటే 85 ఏళ్లపాటు ఏ రాజ్ లేకుండా, క్షణకాలం కూడా విరామం ఎరగకుండా, ఏ ఒత్తిడులకు లొంగకుండా సమాజంలో మనుషులందరికి అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశాలు ఉండాలని అహరహం ఉద్యమించిన ధీశాలి.
బడిలో చదువుతుండగా, నీళ్లు తాగడానికి వెళ్ళిన ఇంట వివక్షత చూపినప్పుడు అంటరానితనం అంటే ఏమిటో
గ్రహించాడు. సమాజంలో 90% మంది వేలిముద్రలు వేస్తుండగా 10% మంది అందలాలు ఎక్కడం చూశాడు. మనువాదం, మతవాదం ఎక్కడికి దారితీయిస్తాయో అవగాహన చేసుకున్నాడు.
ఆర్డర్ చేయవల్సిన నెంబర్స్:-
న
ఇతర ప్రాంతాలకు కొరియర్ చేయబడును
Reviews
There are no reviews yet.