Description
*గీతా హరిహరన్ నవల “I Have become the tid” కు ఓల్గా అనువాదం ‘పోటెత్తిన కెరటాన్ని’ పుస్తకం వెలువడింది.*
పుస్తకం కోసం ఫోన్ – 88997430904ధర – రూ 275 (పోస్టేజ్ తో)*నీళ్లు స్వేచ్ఛగా పారే ఆ నేల ఎక్కడుంది?*
—————————————————
ఎంతో శక్తిమంతంగా గీతా హరిహరన్ ఊహల్లోంచి వచ్చిన నవల.ఈ కల నిజమయ్యేందుకు సముద్రాలెన్నడు పోటెత్తుతాయని ప్రశ్నిస్తుంది.కొన్ని వందల సంవత్సరాల క్రితం చిక్కడు అనే మాదిగ యువకుడు,సమానత్వం సాధించిన ఆనంద గ్రామం వెళ్తాడు.చిక్కయ్యగా,ఆశుకవిగా మారతాడు.అతని కొడుకు కన్నదేవుడనే భక్తి కవిగా ప్రసిద్ధి పొందుతాడు. ఆనంద గ్రామం ప్రజలు అగ్రకుల దురహంకారానికి బలైపోతారు.కాలక్రమంలో కన్నదేవుడిని కూడా అగ్రవర్ణాలు తమలో కలుపుకుని, తమ రంగు పులుముతాయి.
సాహిత్య పరిశోధకుడైన ప్రొఫెసర్ కృష్ణ కన్నదేవుని గతాన్ని తవ్వి అతని నేపథ్యాన్ని తాళపత్ర గ్రంథాల ఆధారంగా వెల్లడి చేస్తాడు.తమవాడనుకున్న కన్నదేవుడు నిజానికి మాదిగ వాడనీ, అతని తండ్రి బట్టలుతికే వృత్తి చేశాడనే నిజాన్ని భరించలేని హిందుత్వ వాదులు ప్రొఫెసర్ కృష్ణను కాల్చి చంపేస్తారు.
- సత్య,రవి,ఆషా ముగ్గురూ దళిత విద్యార్థులు, తాము అనుభవించే వివక్షకు కుంగిపోతూ,ఎదురు తిరుగుతూ,
- మథనపడుతూ.
Reviews
There are no reviews yet.