Description
భన భారతంగా సోషలిస్టు దేశంగా మల్చటానికి కావల్సిన వ్యూహరచన చేయటంలో ఆయన దార్శనికతను, బహుముఖ ప్రతిభాపాటవాలను, పాఠకుల దృష్టికి తీసుకొచ్చేందుకు రూపొందించినదే ఈ సంకలనం.
ఈ సంకలనంలో సీతారాం చివరి రోజుల్లో రూపొందించిన సిద్ధాంత పత్రం అనదగ్గ రచన ‘భారతీయత అంటే…?’ను తొలిసారిగా పాఠకులకు అందిస్తున్నాము. 2024 ఎన్నికల సమయాన తెర మీదకు వచ్చిన ఇండియా కూటమికి కనీస ప్రాతిపదిక పునాదిని ఏర్పాటు చేయడమే కాక ఈ పత్రం నవ్యభారత నిర్మాణానికి కావల్సిన వ్యూహాన్ని కార్యాచరణను ప్రతిపాదించిన పాశుపతాస్త్రం. ఏ భాషలోనైనా ఈ పత్రం అచ్చులోకి రావడం ఇదే మొదటిసారి. అదేవిధంగా 2015 సీతారాం ఏచూరి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత కారవాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా తొలిసారి తెలుగు పాఠకులకు ఈ సంకలనం ద్వారా అందుబాటులోకి తెస్తున్నాము.
సంకలనం ఏడు భాగాలు. మొదటి భాగం సీతారాం అముద్రిత రచన తో మొదలైతే రెండో భాగంలో భారత వామపక్ష ఉద్యమానికి శిఖరస్థాయి నాయకత్వాన్ని అందిస్తున్న నాయకుల స్మృతులు, మూడో భాగంలో ఆయనతో కలిసి పని చేసిన సన్నిహితులు, మిత్రులు, సహచరుల జ్ఞాపకాలు, నాల్గో భాగంలో జర్నలిస్టుల జ్ఞాపకాల్లో సీతారాం గురించిన వివరాలు ఉన్నాయి. ఐదో భాగంలో తెలుగు ప్రధాన పత్రికల సంపాదక వ్యాఖ్యలు ఉంటే ఆరో భాగంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లో కారవాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ, ఏడో భాగంలో సిపిఎం కేంద్రకమిటీ నిర్వహించిన సంతాప సభలో వక్తల ఉపన్యాసాలను యథాతథంగా కత్తిరింపులు లేకుండా అందించాము. చివర్లో కొన్ని అరుదైన ఫోటోలు కూడా జతచేశాము. ఈ సంకనలం కేవలం సీతారాం ఏచూరి జ్ఞాపకం కోసం మాత్రమే కాదు. వర్తమాన భారతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించటానికి జరిగే కృషికి ఉపయోగపడే మేధో సాధనం కూడా అని భావిస్తున్నాము. ఈ సంకలనాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
రెండునెలల వ్యవధిలో సీతారాం ఏచూరి గురించి రెండో సంకలనాన్ని పాఠకులకు అందిస్తున్న తెలంగాణ పబ్లికేషన్స్‌కు ధన్యవాదాలు. పుస్తకం ముఖచిత్రాన్ని అందంగా ఆకర్షణీయంగా రూపొందించిన భావనా గ్రాఫిక్స్ బంగారు బ్రహ్మంకి ధన్యవాదాలు. సీతారాం ఏచూరి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తరుణంలో దివంగతులైన బుద్ధదేవ్ భట్టాచార్య సంతాపసభకు వెళ్లలేక వీడియో ద్వారా సంతాప సందేశాన్ని పంపారు. ఆ సందేశం రాసుకుంటున్న సమయంలో ఆసుపత్రిలో ఉన్న ఆయన భార్య సీమా చిస్తి ఏచూరి ఈ ఫోటో తీశారు. ఈ ఫోటోను వెనక అట్టమీద ముద్రించటానికి అనుమతించిన సీమా చిస్తికి ప్రత్యేక ధన్యవాదాలు.
సంకలనకర్తలు
24 అక్టోబర్ 2024
ెరుగైలో దేశాన్ని ము దీర్ఘకాలంామర్థ్యంతో పాటొనే సందర్భోచిత సాళ్లను ఎదుర్కేదు. తక్షణ సవంలో సందేహం ల సవ్యసాచి అనటీతారాం ఏచూరిాజకీయాల్లో సయసాచి. భారత రిసినవాడే సవ్లో కూడా తెలగా ఉపయోగించాం, ఎంత పదునుశక్తివంతమైన బాణవు మీద ఎంత ఎటువంటి శతృ ఏ సందర్భానికి అర్థం కాదు.ి అదొక్కటేయసాచి పదానికకొస్తుంది. సవ్ు అని గుర్తుగించగల అర్జునుడో బాణాలు ప్రయోే రెండు చేతులతసవ్యసాచి అంట ఎవరికైనా యం ఉన్న వారికిహాభారతంతో పరిచలడవుతోంది. మన విషయం వెల్ి సవ్యసాచి అన్వారీ చేయటంలో ఏచూరోడు గుర్రాల స్ంగ విలువలనే జు, మౌలిక రాజ్యాిస్టు ప్రమాణాలక్షణత, మార్క్సైశిష్ట్యం, విలపకాల్లో ఆయన వన నివాళులు, జ్ఞా అర్పిస్తున్తంగా సీతారాంకుదర్భంగా దేశవ్యాప్ే అంశమే. ఈ సంిగ్నతకు గురిచేస అకాల మరణం ఉద్వ సీతారాం ఏచూరి’ోషించిన కామ్రేడ్‌లో కీలకపాత్ర పి అన్వయించటంమార్క్సిజాన్న పరిస్థితులకు ారతీయ ప్రత్యేక మాటల్లో ‘భ ప్రకాష్ కారత్మేథోసంపన్నుడు, ఏచూరి లాంటి ున్న తరుణంలో్యాచరణ ఊపందుకుంటన పథకాలు, కారా తీర్చిదిద్దాలన్్టు మనువాద భారతంగాన భారతాన్ని ఫాసిసశనిపాతం. వర్తమున్న శ్రేణులకు అని ఉద్యమిస్తి కంకణం కట్టుకు్ని మార్చటానికలకు, ఈ దేశానారతీయతకుభాష్యం సీతారాం కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం జాతీయ రాజకీయాల్లో పురోగామి శక్తు
Reviews
There are no reviews yet.