భారతీయ దర్శనం. రాహుల్ సాంకృత్యన్

350.00

  1. భారతీయ దర్శనం
    రాహుల్ సాంకృత్యాయన్
    అనువాదం : ఆలూరి భుజంగరావు
    ధర – ₹350/- రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ,సంస్కృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు.హిందూ సన్యాసిగా, ఆర్యసమాజకునిగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్ధభిక్షువుగా ఈయన పేరు పొందారు.వీరు చేసిన భాషాసేవకు కాశీ పండితులు వీరిని “మహాపండిత్” బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదములు మూడింటిలోను ఈయన నిధి.అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు “త్రిపీఠకాచార్య” బిరుదు నిచ్చారు.

    రాహుల్ జీ సాగించిన పరిశోధనలు భారత సంస్కృతిని 600 సం||లు చరిత్రలో సుసంపన్నం చేశాయి. వీరి రచనలు హిందీ భాషకు 400సం||ల చరిత్రకు చేర్చాయి. వాటిలో హెచ్చువాటిని జైళ్ళలోను లేక నేపాల్, టిబెట్, సిలోన్లలో రచించారు. వివిధ భాషలలో వీరి గ్రంథాలు 60 కి పైగా వుంటాయి.

    తెలుగు పాఠకులకు సుపరిచితమైన “భారతీయ దర్శనం” రచనను 1942 సం||లో రాశారు.

Category:

Description

భారతీయ దర్శనం
రాహుల్ సాంకృత్యాయన్
అనువాదం : ఆలూరి భుజంగరావు
ధర – ₹350/-

రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ,సంస్కృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు.హిందూ సన్యాసిగా, ఆర్యసమాజకునిగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్ధభిక్షువుగా ఈయన పేరు పొందారు.

వీరు చేసిన భాషాసేవకు కాశీ పండితులు వీరిని “మహాపండిత్” బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదములు మూడింటిలోను ఈయన నిధి.అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు “త్రిపీఠకాచార్య” బిరుదు నిచ్చారు.

రాహుల్ జీ సాగించిన పరిశోధనలు భారత సంస్కృతిని 600 సం||లు చరిత్రలో సుసంపన్నం చేశాయి. వీరి రచనలు హిందీ భాషకు 400సం||ల చరిత్రకు చేర్చాయి. వాటిలో హెచ్చువాటిని జైళ్ళలోను లేక నేపాల్, టిబెట్, సిలోన్లలో రచించారు. వివిధ భాషలలో వీరి గ్రంథాలు 60 కి పైగా వుంటాయి.

తెలుగు పాఠకులకు సుపరిచితమైన “భారతీయ దర్శనం” రచనను 1942 సం||లో రాశారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “భారతీయ దర్శనం. రాహుల్ సాంకృత్యన్”

Your email address will not be published. Required fields are marked *