Description
విప్లవ మహా యోధుల వ్యక్తిగత జీవితాలను జైల్లలో వున్నప్పుడు వారు ఎలా ప్రవర్తించింది, ఆ కామ్రేడ్స్ చిరునవ్వులతో ఉరికంబాలను ముద్దాడిన మహాత్తర ఘటనలను అలాగే ఈ విప్లవకారులందరిని, సదా మన దృష్టిలో ఉంచుకోవడానికి, వీరంతా ఆకాశంనుండి ఉడిపడిన అసాధరణ శక్తులు గల మనుషులేమి కాదు మనందరివలె వారంతా సాధారానమైన మనుషులే వారి జీవిత చరిత్రలను చావాలి తెలుసుకోవాలి, ఉత్తే జం పొందాలి.
భగతసింగ్
చంద్రశేఖర్ అజాద్
రాజగురు, సుకదేవ్,
మహావీర్సింగ్,
యాతింద్రానాద్ దాస్
భగవతి చరణ్ వాప్రా.. వారి జీవిత చరిత్రలను ఇందులో రాయబడింది..
Reviews
There are no reviews yet.