Description
1.మనిషిన్నది మరిచాక మతమేదైతేనేమిటి?..జస్టీస్ మార్కండేయ ఖట్టు.ీరు పిల్లలకు దేవుడి గురించి పురాణాల గురించి తప్పక భోధించండి. లేకపోతే దయ్యాలు వారికి విజ్ఞాన శాస్త్రం గురించి, జీవ పరిణామం గురించి, స్వేచ్ఛ గురించి, స్వేచ్ఛా ఆలోచన గురించి,ప్రశ్నించడం గురించి, సమ్యవనం గురించి, సహనం గురించి, లింగ వర్ణ వర్గ సమానత్వం గురించి, విశాల దృక్పథం గురించి, ఇంకా ఇలాంటివి ఎన్నో విషయాల గూర్చి బోధిస్తారు జాగ్రత్త అని, ఒక వ్యంగ్య రచయిత సమాజాన్ని హెచ్చరించాడు. ఇక్కడ మనం ఇచ్చి నవ్వుకోవాల్సిన విషయం ఏమంటే? ఈ దేశంలో ఎవరూ ఏ మతాన్ని భూస్థాపితం చేయలేరు. అట్లాగని ఎవరు ఏ మతాన్ని పనిగట్టుకొని ఉధ్ధరించనూలేరు. ఎవడి గోల వాడిది. అంతే. పళ్ళూడ కొట్టుకోవడానికి,ఏరయయితే ఏమిటి,? అన్నట్టు మనిషి తను,మనిషి అన్నది మరిచాక, ఇక అతను ఏ పని చేసిన వృధాయే కదా? ఎవరి నేపథ్యం ఏమైనా కావచ్చు. ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు ఏవైనా కావచ్చు. అవన్నీ సమాజానికి అవసరం లేదు. మనిషిని మనిషిగా గుర్తించడం ఒక్కటే కావా
బి ఆర్ డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ప్రకాలి రం, అంటరానితనం భారతదేశంలో క్రీస్తు పూర్వం నాలుగు వందల నుండి ప్రారంభమైంది. బౌద్ధ మతానికి, బ్రాహ్మణ హిందూ మతానికి జరిగిన ఘర్షణల ఫలితంగా అంటరానితనం వచ్చింది. తమదే పైచేయి అని నిరూపించుకోవడానికి దీన్ని బ్రాహ్మణ సమాజం పెంచి పోషించింది. అధిక ప్రాచుర్యం కలిగించింది. బానిసలుగా ఉపయోగించుకోవడానికి ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా దళితుల గ్రూపులను తయారు చేశారు. అందుకే జపాన్ లో బుర్రాకుమిన్, యూరప లో కగోర్డ్స్,ఎమెన్ లో ఆల్ హక్ దం, వంటి గ్రూపులు ఏర్పడ్డాయని చెబుతారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటరానితనం చట్ట వ్యతిరేకమని గుర్తించబడింది. కేరళలోని మలబార్లో అంటరానితనం గూర్చి, సారా పింటూ అనే నర శాస్త్ర నిపుణుడు, అంటరానితనం గూర్చి అధ్యయనం చేసి కొన్ని విషయాలు వివరించాడు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరిస్థితి దాదాపు అలానే ఉంది. చావుకు సంబంధించిన పనులు చేసే వారిని, మాంసానికి, శరీర ద్రవాలు కు సంబంధించిన పనులు చేసే వారిని, అంటరాని వారిగా నిర్వహించారు. అగ్రవర్ణాల వారితో అణగదొక్కబడి, ప్రతి చోట ప్రతి విషయంలో దూరంగా నెట్టి వేయబడ్డారు. ఇతరులతో కలసి భోజనం చేయడం నిషిద్ధం. వారి కోసం టీ కప్పులు ఇతర పాత్రలు వేరుగా ఉండాలి. ఉత్సవాలలో పండుగలలో కూడా వారికి వేరే భోజన వసతి ఏర్పాటు చేయాలి. ఆలయ ప్రవేశం నిషిద్ధం. చెప్పులు గొడుగు వేసుకొని పోవడం నిషిద్ధం. ఇతర కులాల లోని ఇళ్ళ లోకి వెళ్ళడం నిషిద్ధం. ఇతర కులాలు తిరిగే రాజవీధుల్లోనూ తిరగకూడదు. అందరూ వాడే బావులు చెరువులు కుంటల కు దూరంగా ఉండాలి. వెట్టిచాకిరీ చేసుకుంటూ వారి వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలి. పాఠశాలల్లో కూడా అంటరానివాళ్ళ పిల్లలకు కూర్చునే స్థలం వేరుగా ఉండాలి. వారి సద్దిమూటలు వేరుగా ఉండాలి. ఏ రకంగానూ వారు ఇతర కులాల వారితో కలవకూడదు. ఇన్ని చేసిన మనుషుల్ని మనుషులనే అందమా? మనిషిని మనిషిగా గుర్తించకపోవడం, మనిషి దుర్నీతి కి నిదర్శనం. గత కాలం చేసిన పొరపాటు, బానిసలా బతికే మనిషి ఏ మతమైతే నేమిటి? అనేది ఆలోచిం
సన్నాసి సన్నాసి రాసుకుంటే రాలేది పోరాటం అవఅక్షర ాత్మక చారిత్ర.. భార్గవ….న పాత్ర పిఎల చురుకై్త్రవేత్తవాపసీ లో శాస.5.అవార్డు లంకేశ్…..రు గౌరీ ని హత్య చేయలేంచే అక్షరాల్.4. ప్రశ్నిలాబ్.. ఇంక్వి్కార స్వరం.ాపసీ తో మరో ధిక.3.అవార్డు వతున్నాం?……ో ఏం నేర్పు .. కానీ అందుల మన ఐడి కార్డు…ు.2..భాషే్కండేయ ఖట్టజస్టీస్ మారేనేమిటి?….ిచాక మతమేదైత.మనిషిన్నది మరన. Contents1 రచించినదే ఈ రచ
కోవలవలుడు. ఆనిత్య కృషీపిస్తున్న ిరంతరంతరగాలని నగాహన పెస్త్రీయ అవన్యులలో, శాబద్ధత, సామాాజంలో హేతుపిస్తూ సమం ఝుళి కు,తన కల్మూలనకాల నిరి మూఢనమ్మదులో ఒకటున్నారు. అంను అందుకపురస్కారాలన సాఫల్య 5 జీవ ఈ రచయిత,లువరించినంథాలను వెరామాణిక గ్ర్లో 76 ప్ప్రక్రియల్ని సాహితీ నారు. అన్తూనే ఉన్్రకటిస)మానవవాదం జీవనాధారం…….డాక్టర్ దేవరాజు మహారాజు 12 వ.భాగం. మతం.ఎవడికి తోసింది వాడు ఆలోచించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దాన్ని ఇతరులపై ప్రయోగించే స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. నీ ఆలోచన నీ పక్క వాడికి నీ సమాజానికి నీ దేశానికి మొత్తం ప్రపంచానికి పనికొచ్చేదిగా ఉన్నప్పుడు దానికి అందరి ఆమోదం లభిస్తుంది. స్వేచ్ఛ అంటే అరాచకత్వం కాదు.అనాగరిక ధోరణి కాదు. నీ ఇష్టాఇష్టాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం కాదు. సంయమనంతో సర్వమానవాళి శ్రేయస్సుకోసం ఉపయోగపడేది.ప్రముఖ సాహితీవేత్త విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు, గత యాభై ఏళ్లకు పైగా రచనలు ప
Reviews
There are no reviews yet.