Description
మోహన ఓ మోహనా
✍️ రచయిత: కె. శివారెడ్డి
📅 ప్రచురణ సంవత్సరం: 2025, Apl
📄 పేజీలు: 112
🏷 ధర: ₹ 110
> 📝 పుస్తకం గురించి:
కష్టాల్లో ఆవిర్భవించిన కవి. ఉద్యమాలతో వికసించిన కవి. కవిత్వ నేపథ్యమంతా పల్లెటూళ్ళతో, మనుషులతో, విద్యార్థులతో, యోధులతో, స్త్రీలతో, అనాథలతో. జానపద గాయకులతో కళకళ లాడుతుంది. చాలామంది తెలంగాణ కవుల కంటే ఎక్కువగా శివారెడ్డి కవిత్వంలో తెలంగాణ పల్లెలు పలకరిస్తాయి. తెలంగాణ లోనే ఎక్కువ సంచరించాడు కనుక తెలంగాణలోనే ఆయన కవిత్వ ప్రియులు ఎక్కువ. తెనాలిని మించి తెలంగాణలోనే ఆయన ఎక్కువ పాపులర్. తెలంగాణ బాధల్ని బరువుల్ని పోరాటాల్ని ఆయన రాత చేసుకున్నాడు. ఆయనను తెలంగాణ సొంతం చేసుకున్నది. శివారెడ్డి తెలంగాణకు దత్తకవి. గాయాల, బాధల, ఉద్యమాల, అమరుల పాటలు కట్టే కవి.
ఆర్డర్ చేయవల్సిన నెంబర్స్:-
ఇతర ప్రాంతాలకు కొరియర్ చేయబడును
Reviews
There are no reviews yet.