యుద్ధం శాంతి.

600.00

₹600. యుద్ధం- శాంతి నవల యొక్క విశ్వజన స్వభావం ఇప్పటివరకు ఏ ఇతర ఇంగ్లీష్ నవల చూపించలేకపోయిందని “ఎన్సైక్లోపీడియా బ్రిటానికా” అభిప్రాయపడింది. టైం మ్యాగజైన్ ఎప్పటికీ నిలిచిపోయే 10 గొప్ప పుస్తకాలలో యుద్ధం శాంతి కి గొప్ప స్థానం ఇచ్చింది. ప్రపంచం నలుమూలలా, అన్ని భాషలలో టాల్‌స్టాయ్ సాహిత్యం ఇప్పటికీ పునఃముద్రించబడుతోంది. ఈ నవల తెలుగులో మొదటిసారి 1957లోనూ, మరల 1991 లోనూ ప్రచురించబడింది. అనువాదకులు రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు. మరల 28 సంవత్సరాల తర్వాత, పూర్తి నవలను, ఆయన 190వ జయంతి సందర్భంగా ముద్రించడం జరిగింది. ఈ పుస్తకం నవతెలంగాణ బుక్ స్టాల్స్ లలో లభించును.

Category:

Description

Reviews

There are no reviews yet.

Be the first to review “యుద్ధం శాంతి.”

Your email address will not be published. Required fields are marked *