Description
ఉపాధ్యాయుడు; “ఆవర్తన పట్టికలో ఉదజని ఏ గ్రూపులో ఉంది?” విద్యార్థి! “మొదటి గ్రూపులో ఉంది. ఎందువల్లనంటే ఆ గ్రూపులోని ఇతర మూలకాలైన క్షారలోహాలు – లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్సియంల మాదిరిగానే ఉదజని కూడా తన ఒకే ఒక ఎలక్ట్రాను కర్పరంలో ఒకే ఒక ఎలక్ట్రానుని కలిగియుండి, క్షారలోహాలు రసాయన సంయోగ పదార్థాలలో ప్రదర్శించే ధనాత్మక వేలెన్సీ విలువ ఒకటి. ఉదజని కూడా ఒకటి విలువగల ధనాత్మక వేలెన్సీనే ప్రదర్శిస్తోంది. చివరగా ఉదజని కొన్ని లోహాలను వాటి వాటి లవణాల నుండి స్థాన భ్రంశము రసాయన మూలకాలు రహస్యాలు అద్భుతమైన పుస్తకం. భౌతిక వాద జీవ సిద్ధాంతం కోసం వెంటనే చదవండి.
Reviews
There are no reviews yet.