Description
దేశంలో అత్యున్నత పురస్కారమైన “సరస్వతి సమ్మాన్ పురస్కారం” పొందిన నవల సనాతనం భారతీయ సాహిత్యానికి సనాతనం కొత్త చేర్పు.
సమాజంలో అన్ని వర్గాల నుండి వచ్చినపుడు మాత్రమే సాహిత్యం సుసంపన్నం అవుతుంది.చరిత్ర రచనలోనూ, సాహిత్యంలోనూ కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళల, దళిత, ఆదివాసీ పోరాటాల నమోదు చరిత్రలోనూ, సాహిత్యంలోనూ అంతగా నోచుకోలేదు. ఆయా వర్గాల నుండి వచ్చిన రచయితలు/రచయిత్రులే వాటిని ముందుకు తీసుకుని పోయారు.
స్వాతంత్ర్య పూర్వపు సమాజాన్ని దళిత సౌందర్యంతో రాశాడు శరణ్‌కుమార్ లింబాలే. స్వాతంత్ర్య ఉద్యమం, నాడు ఉన్న సామాజిక వాస్తవికతను అద్భుతంగా అల్లిన నవల ఇది.
#పుస్తకం_కాపీ_కోసం కు రూ 280 ఫొన్ పే చేసి స్క్రీన్ షాట్, అడ్రస్ వాట్స్ అప్ చేయండి.రిజిస్టర్ బుక్ పోస్ట్ లో పంపుతాను
Reviews
There are no reviews yet.