Description
సీనియర్ రచయిత్రి అయినా నామని సుజనాదేవి గారి సాహిత్యం మాములుగా ఉండదు ఏది రాసిన కళ్ళముందు కనపడే తన సాహిత్యం ప్రతీ చదువరిని ఆకర్షిస్తుంది, కట్టిపడేస్తుంది, తల తిప్పుకొనివ్వదు, అలాంటి సాహిత్యం తో దాదాపు 28పుస్తకాలను ప్రింట్ చేసి పుస్తక ప్రియులకు అందించారు.. అందులో ప్రధానమైనది.. స్పందించే హృదయం, ఇందులో 108 కథలను రాశారు ఒక్కో కథ ఒక్కో రకంగా, ఒక్కో సంతోషం, vyada💐, దుఃఖం, కోపం, యవ్వనం అన్ని కలగలిపి రాశారు… అందులో ముఖ్యంగా
వృద్యాప్య కథలు
మలి వయసుకతలు
ప్రేమ కథలు
బాలల కథలు
మెరుపు కథలు
సూక్ష్మ కథలు.. ఇలా రకరకాల కథలను ఆకర్షనియంగా, మలిశారు..
కావాలంటే సంప్రదించండి.. 889743004..
Reviews
There are no reviews yet.