Description
ఇది రోమన్ పాలక వర్గాలను ఎదురించి గడగడ లాడించిన ఓ బానిస వీరుడి చరిత్ర ఎన్నడో క్రీస్తూ పూర్వమే స్వేచ్ఛ కోసం, కనీస మానవ గౌరవం కోసం తెగించి పోరాడిన ఈ విప్లవ వీరుడి కథ శతబ్దాలుగా, మానవ జాతిని ఉత్తే జం చేస్తూనే ఉంది, ఎంతో మంది రాజకీయ ఆలోచన పరులను కదిలించింది, స్పర్టకస్ ను ప్రాచీనా చరిత్ర మొత్తంమీద మనకు కనిపించే అద్భుతమైన నాయకుడని కీర్తించుడమే కాదు నాటి శ్రామిక వర్గపు నిజమైన నాయకుడిగా ప్రతినిధిగా కూడా అభివర్ణించాడు కారల్ మార్క్స్,
ఈ నవలను హోవార్డ్ ఫాస్ట్ 1951 లో రాశారు మేక్ కార్తీజం అణిచివేత్త రోజుల్లో దీన్ని ప్రచురించేందుకు, ఎవరూ ముందుకు రాలేదు ఈ పుస్తకం కావాలంటే 8897430904 కు కాల్ చేయండి పోస్ట్ చేస్తాను.
Reviews
There are no reviews yet.