Description
క ప్రధానమంత్రి మాటలు మహిళల్ని ప్రోత్సహించి, వారికి ఆత్మవిశ్వాసాన్నివ్వాలి కానీ హత్రాస్, మణిపూర్, బిల్కిస్ బానో లాంటి విషయాల్లో మహిళలపై జరిగిన ఘోర ఆకృత్యాల తర్వాత మన ప్రధాని మౌనం మహిళల ధైర్యాన్ని చెడగొట్టి, హింసకు పాల్పడిన నేరస్తులకు ప్రధాని నినాదాలకు, ఆచరణకు మధ్య లోతైన అగాధం ఉంది. లైంగిక నేరాలకు పాల్పడిన వారు మెజారిటీకి మతానికి చెందిన వారైతే, ప్రభుత్వమే వారిని శిక్ష నుండి మినహాయించి వదిలి వేస్తుంటే దేశంలో ఏ ఒక్క స్త్రీ కూడా భద్రంగా ఉండలేదు. కానీ నేడు భారతదేశంలో జరుగుతున్నది ఇదే.వెల : 80/-ఈ పుస్తకం
Reviews
There are no reviews yet.