Description
భారతదేశంలో ఐదారు ముఖ్యమైన మతాలు ఉన్నాయి. వీటిలో అదేమిటో కేవలం హిందూ మతమే ప్రమాదంలో ఉంది. ఉంటే… ఎవరిచ్చారు? ‘హిందువులారా మేల్కొనండి!’-అని కొందరు పిలుపునిస్తుంటే నవ్వొస్తుంది. అసలైతే హిందువులను, ముస్లింలను మేల్కొలిపే పనిలేదు. ఆ మాటకొస్తే, దేశంలో ఏ మతస్థులని మేల్కొల్పాల్సిన పనిలేదు. అందరూ కలిసి, ‘మనం మనుషులం’ అని గుర్తుంచుకొని, మానవత్వాన్ని మేల్కొల్పాల్సి ఉంది. ఇది ఏ ఒక్క దేశానికో కూడా పరిమితం కాదు. విశ్వవ్యాప్తంగా మానవాళి చేయాల్సిన పని అదే! ప్రపంచంలో తొలి భౌతిక వాదులకు పుట్టినిల్లు అయిన మన భారతదేశం, ఈరోజు మత ద్వేషంతో ఉడికిపోతుంది. వరుసగా గుజరాత్, మణిపూర్ మారణకాండలే ఉదాహరణలు. దేశంలోని సమకాలిన స్థితిగతులకు దర్పణమే ఈ పుస్తకం!
వెల : 180…
Reviews
There are no reviews yet.