Description
పుస్తకం పేరు:- అతడు అడవిని జయించాడు.
రచయిత:- కేశవరెడ్డి
ధర:- 120
విషయం:- ఈ నవలలో ఒక ముసలువాడు అడవిలో తప్పిపోయినా తన పెంపుడు జంతువు సుక్కపందిని తీసుకురావడానికి అడవికి వెళ్ళతాడు. మరి తను సుక్కపందిని తీసుకువచ్చాడా/లేదా! అడవిలో ఏం జరిగింది. అడవిలో చెట్లు, పిట్టలు, జంతువులు మరియు తన అనుభవాల గురించి రచయిత చెప్పిన విధానం చాలా బాగుంది. ఎన్ని సార్లు చదివిన ఇంకా చదవాలనిపిస్తుంది. ఈ పుస్తకం నవతెలంగాణ బుక్ స్టాల్స్ లలో లభించును.
ఆర్డర్ చేయవలసింది
Reviews
There are no reviews yet.