Description
భారతదేశపు సామాజిక విప్లవ ఆలోచనలకు ఆద్యుడు, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే 1873 లో రాసిన గ్రంథం ఇది. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణలోను ఆదర్శంగా నిలిచిన మహాత్ముడు. భారతదేశంలోని కుల వ్యవస్థ నిర్మించిన బానిసత్వాన్ని కల్లారా చూసి, అనుభవించి, ఎదుర్కొని పోరాడిన ఫూలే విశ్లేషణలు ఎంతో విలువైనవి. ఈ దేశంలోని అశేష ప్రజానీకాన్ని బానిసత్వంలోకి నెట్టిన బ్రాహ్మణవాదపు ఆలోచన, ఆచరణ సమాజానికి ఎంత నష్టం చేసిందో విపులంగా చర్చించారు. భౌతికంగా బ్రాహ్మణ ఇతరులను _ శూద్రులను హీనంగా చూడటమే కాక, మానసికంగాను, శూద్రులు, అతి శూద్రులు తమకు తాము బలహీనులమని భావించుకునే స్థితి ఏర్పరచటంలోని విషయాలను స్పష్టంగా వివరించారు.
వెల:₹80/-
Reviews
There are no reviews yet.