Description
ఝాన్సీ కొప్పిశెట్టి గారి రచనల్లో అద్భుతమైన పుస్తకం నేటి మేటి పోటీ ప్రపంచంలో జీవితానుభవ పాఠాలను ఎలా అలవర్చుకోవాలి,, ప్రేమ కోణంలో చుస్తే మరో ప్రేమా అనుభవం లోతుల్లో ఎలా ఉంటుంది. తన రచన లే విన్నుత్నంగా ఉండే మరో రచన ఇది.ఝాన్సీ కొప్పిశెట్టి గారి అన్ని రచనల్లోకి అద్భుతమైన పుస్తకం జీవితం అంచున. నేటి మేటి పోటీ ప్రపంచంలో జీవితానుభవ పాఠాలను ఎలా అలవర్చుకోవాలో అద్భుతంగా విశదీకరించిన నవల. ప్రేమ కోణంలో చూస్తే ముదిమి ప్రేమానుభవపు లోతులు ఎంత గాఢంగా ఉంటాయో మధురంగా దృశ్యీకరి0చిన కావ్యం. రచయిత్రులలో బహూశా ఈ కోణంలో వెలువడిన తొలి వినూత్న తెలుగు నవల.
ఒక రైటర్ గర్వపడేది ఎప్పుడంటే తన పుస్తకంలోని సాహిత్య ప్రమాణాల గురించి చదువరులు మట్లాడినప్పుడూ, మంచి సమీక్షలను పుస్తకం ప్రోదిచేసుకున్నప్పుడు. ఈ పుస్తకం కచ్చితంగా ఆ పనిచేసింది. చదివి చూడండి. మీరూ ఒప్పుకుంటారు.
Reviews
There are no reviews yet.