Description
దారులేసిన అక్షరాలు
✍️ రచయిత: సుశీ తారు, కె. లలిత
📅 ప్రచురణ సంవత్సరం: 2014
📄 పేజీలు: 575
🏷 ధర: ₹ 400
> 📝 పుస్తకం గురించి: “విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా” రెండు భాగాలూ చరిత్రను సృష్టించాయి. వలసవాద వాసనలతో జాతీయవాద చట్రం నుంచి రాసిన సాహిత్య చరిత్రని విమర్శనాత్మకంగా పరిశీలించాయి. సాహిత్య చరిత్రలో మరుగునపడ్డ పీడితుల గురించి ఆలోచించే గొప్ప సైద్ధాంతిక దృష్టిని అందించాయి. ఈ పుస్తకాలు ఆఫ్రికన్ స్త్రీలూ, దళితులూ, ఇంకా అనేక పీడిత సమూహాలు సాహిత్య చరిత్ర రచనకు పూనుకోవడానికి గొప్ప స్ఫూర్తినిచ్చాయి. తెలుగులో వీటి అవసరం చాలా ఉంది.
Reviews
There are no reviews yet.