Description
పుస్తకం పేరు: భారతదేశంలో లెనిన్
రచయిత: L . v మిత్రోఖిన్
ప్రచురణ సంవత్సరం: 2024 jan
పేజీలు: 176
ధర: ₹ 200
> పుస్తకం గురించి:
ఈ పుస్తకంలో ఇచ్చిన సమాచారం సోవియట్ పరిశోధకుల నిర్ధారణను ధ్రువపరిచింది. విప్లవాత్మక మార్క్సిస్టు-లెనినిస్టు భావజాలం, భారతీయ కార్మిక వర్గంలోని పురోగామి శ్రేణులలోనూ, అదేవిధంగా దేశభక్తియుత మేధావి వర్గంలోనూ పెరుగుతున్న చైతన్యంతో పాటే పెరగసాగింది. దీనితోపాటే లెనిన్ రచనలు, ఆయన పనివిధానం భారతీయ శ్రామిక ప్రజల పోరాటంపై అంతకంతకూ ప్రభావాన్ని చూపసాగింది.
ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామిక, రైతు రాజ్య స్థాపకుడు, స్వతంత్ర భారత ప్రజల హృదయాలలోనూ, స్మృతులలోనూ శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న లెనిన్పట్ల వీరికున్న ఆప్యాయతా, మెచ్చుకోలు ఎంతటివో తెలియచేస్తాయి.
-
ఇతర ప్రాంతాలకు కొరియర్ చేయబడును
Reviews
There are no reviews yet.