20వ శతాబ్దం

90.00

20వ శతాబ్దం ముగిసిపోయి 25 ఏళ్లు కావస్తుంది . ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకం అనే సందేహం రావచ్చు. మానవజాతి చరిత్రలోనే ఈ శతాబ్దం లాంటి సంచలన శతాబ్దం మరొకటి లేదు. ఇది ప్రపంచ గతిని ఎన్నో రకాలుగా ప్రభావితం చేసిన శతాబ్దం. యుద్ధాలు, విప్లవాలు, జాతీయ విమోచనోద్యమాలు, ప్రతిఘత విప్లవాలు, ఫాసిస్టు ఉద్యమాలు, పెట్టుబడిదారి పునరుద్ధరణలు, సంక్షోభాలు-అంతే కాదు, ముందుకు దారి చూపేవి కూడా ఈ శతాబ్దపు అనుభవాలె. అలాంటి అద్భుత శతాబ్దం ఇది. అందుచేతనే ఈ పుస్తకం. నిజానికి 20వ శతాబ్దం ముగుస్తున్న సమయంలోనే ప్రొఫెసర్. ఐజాక్ అహ్మద్ దీన్ని రచించారు.
వెల ; 90/-
ఈ పుస్తకం కొరకు సంప్రదించండీ ఆర్డర్ చేయండి.

Description

20వ శతాబ్దం ముగిసిపోయి 25 ఏళ్లు కావస్తుంది . ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకం అనే సందేహం రావచ్చు. మానవజాతి చరిత్రలోనే ఈ శతాబ్దం లాంటి సంచలన శతాబ్దం మరొకటి లేదు. ఇది ప్రపంచ గతిని ఎన్నో రకాలుగా ప్రభావితం చేసిన శతాబ్దం. యుద్ధాలు, విప్లవాలు, జాతీయ విమోచనోద్యమాలు, ప్రతిఘత విప్లవాలు, ఫాసిస్టు ఉద్యమాలు, పెట్టుబడిదారి పునరుద్ధరణలు, సంక్షోభాలు-అంతే కాదు, ముందుకు దారి చూపేవి కూడా ఈ శతాబ్దపు అనుభవాలె. అలాంటి అద్భుత శతాబ్దం ఇది. అందుచేతనే ఈ పుస్తకం. నిజానికి 20వ శతాబ్దం ముగుస్తున్న సమయంలోనే ప్రొఫెసర్. ఐజాక్ అహ్మద్ దీన్ని రచించారు.
వెల ; 90/-
ఈ పుస్తకం కొరకు సంప్రదించవలసిన  వెంటనే order చేయండి

Reviews

There are no reviews yet.

Be the first to review “20వ శతాబ్దం”

Your email address will not be published. Required fields are marked *