Description
సిటీకి దూరంగా నిర్జన ప్రాంతం ఎగురుదిగుడుగా గుట్టలు మెట్టలుగా ఉన్న మధ్య ప్రాంతంలో నుంచి ఒక కచ్చా రోడ్డు సమతలంగా ఉన్నా ప్రదేశం వైపు జారీ వచ్చినట్లుగా ఉంది ఊరి చివర కావటం వల్ల అక్కడి నుంచి నేషనల్ హైవే దూరంగా ఉండడంతో జన సమర్థం కనిపించడం లేదు ఆరుబయరులో పరుగులు తీస్తున్న గాలి నిలవేస్తూ వచ్చి కచ్చా రోడ్డు మీద ఉన్న మట్టిని ఒక్కసారి తనతో లేపి కిలకిల కిలకిల నవ్వుతూ దూసుకు వెళ్లి పోయింది హుషారుగా ఉన్న గాలికి వేయి కోరికలతో కోటి ఆశలతో ఆనందంగా లేచిన మట్టి ఆ ఆ వేగం వేగం అందుకోలేక తనలో ఆశలు రేపు నిర్దాయక వెళ్లిపోయిన గాలి విస్తు పోయినట్లుగా ఒంటరిగా ఏం చేయాలో తెలియనట్లుగా ఆశాభావంతో చెల్లాచెదురై మెల్లగా నేల మీదికి సోలు పోయినట్లుగా వాలిపోయింది అక్కడున్న చెట్లు పుట్టలు రాళ్లు రప్పలు నిశ్శబ్దంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లు ఉండిపోయాయి ఉండిపోయాయి అంటూ సాగ సాగ ఈ సాగ ఈ ఈ ఈ నవల యద్దనపూడి సులోచనారాణి రాసిన అద్భుత అద్భుత నవలల్లో చీకటిలో ఎంతో ప్రజాదారణ పొందింది.
Reviews
There are no reviews yet.